Laloo Daravaja Lasker song Lyrics Mondi Mogudu Penki Pellam | S.P. Shailaja Lyrics - S.P Shilaja
Singer | S.P Shilaja |
Composer | M.M. Keeravaani |
Music | M.M. Keeravaani |
Song Writer | Sahithi |
Laloo Daravaja Lasker Song Lyrics In Telugu
లలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి
లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి

అవ్ మల్ల…
ఒట్టి జూట మాట చెప్పి… ఒచ్చేదాక లొల్లిపెట్టి
పట్టుకుంటె పోరగాడు… ఫలకనామ పారిపోయె… తుర్ర్ ర్

ఆడే సెలికాడు నాకు… లాఠీ పోలీసు ఓడు
ఆడ్నే పేమించినాను… సై సై సై
కిష్ణా నీ కంటివాడు… ఇంకా మా కొంటెవాడు
కన్నేకొట్టిండు నాకు… హొయ్ హొయ్ హొయ్
నెమలి పింఛమొకటి తక్కువా… ఆడి పొగరు జూస్తే తగని మక్కువ
యహ నాకు మాత్రమేవి తక్కువా… ఆడె పుస్తకట్టి పెనిమిటవ్వగా
యాడికో ఉర్కుతాడనే… ఏసినా ముక్కుతాడునే
కొంగులాగినోడితోనే… కొంగుముల్లు ఏసుకున్న
ఏడుకైన కన్నెఊసు నేడు మల్ల చెప్పుకున్న
కుర్ర్ ర్… సమజైనదా…?
లలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి
లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి
టోపీ చప్రాసికన్న… బీడీ బంట్రోతుకన్న
పోలీస్ పటేల్ బత్కు… డాయ్ డాయ్ డాయ్
గదిలో పెండ్లంతో ఉన్న… గంటల్ ఫోనొస్తె మల్ల
ఎంటన్ పెట్టాల పర్గు… రయ్ రయ్ రయ్
పొద్నలేస్తే ఖూనికేసులు… పీన్గలెత్తె దాక సావు కాపులు
బందులైతే గస్తి తిర్గుడు… ఆడ బందూకెత్తి గోలి కాల్పులు
ఉండవే కంటి నిద్రలు… ఏలకే తిండి తిప్పలు
అడివికెల్లి బదలి ఇస్తే… ఆలుబిడ్డ యాదమర్చి
ఆకుఅలం మెక్కుడేలె… మీకు బలం మింగుడేలె, కుర్ర్ ర్…
జర గుస్స జైకుండ్రీ… నే సచ్ఛా జెప్తున్నా

0 Comments